Jump to content

betake

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, a., ones self toఆశ్రయించుట, అనుసరించుట, అవలంబించుట.

  • he betook himself to his old trade తన మునుపటివర్తకమునే అవలంబించినాడు.
  • he betook them or themselves to the hill కొండకు పారిపోయినారు, కొండనుఆశ్రయించినారు.
  • he betook himself to work తనపనికి తాను పోయినాడు.
  • I betookmyself to my room నాగదికి నేను వెళ్ళితిని.
  • they betook themselves tothe king రాజును శరణుజొచ్చిరి, ఆశ్రయించినారు.
  • he betook himself to flightపరుగెత్తసాగినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=betake&oldid=924622" నుండి వెలికితీశారు