between
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విభక్తి ప్రత్యయం, నడమ, మధ్య, సందున.
- Is there any difference between this and thatదీనికిన్ని దానికిన్ని యేదైనా భేదముకద్దా.
- something has got between నడమ యేదోవకటి వున్నది.
- between us we have managed it వాడోనేనో మెట్టుకుదాన్ని సాధించినాము.
- the disagreement between their statements వాడు వీడు చెప్పినదాంట్లో వుండే అసంగతముdid you hear what passed between them వారికి వీరికి జరిగినది విన్నావా? between the twohouses ఆ రెండిండ్ల నడమ.
- the business between him and me వాడికి నాకు వుండే వ్యవహారము.
- between you and me he is a drunkard వాడు తాగుబోతు యీమాట మనయిద్దరిలోనే వుండవలసినది.
- you must settle this between yourselves దాన్ని మీలోమీరు తీర్చుకోవలసింది.
- he reads Telugu and writes between whiles తెలుగు చదువుతాడు యెడవేళలో వ్రాస్తాడు.
- between whiles అప్పుడప్పుడు, మధ్యమధ్య.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).