beyond
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విభక్తి ప్రత్యయం, and adv.
- అవతల, మించి, అతిశయించి.
- beyond the riverయేటికి అవతలు.
- beyond this యిదిగాక.
- they went beyond వాండ్లు మించి పోయినారు.
- this disease is beyond cure యీ రోగము కుదురేది అసాధ్యము.
- he is now beyond hopeఅతను బ్రతుకుతాడని ఆశ లేదు.
- lost beyond all reddress బొత్తిగా చెడిపోయిన.
- beyondall bounds అమితముగా.
- beyond doubt నిస్సందేహముగా.
- beyond what is herein statedయిందులో చెప్పినదిగాక.
- they went beyond (or over-reached) him వాణ్ని మోసబుచ్చిరి.
- to go beyond or surpass మించుట.
- or defraud మోసము చేసుట.
- the sum thatremained beyond the debt అప్పుపోగా నిలిచినరూకలు.
- he went beyond his depthనీళ్ళలో నిలువులోతును మించిపోయినాడు.
- It is beyond my power అది నాశక్తికిమించి వున్నది.
- beyond all dispute నిర్వివాదముగా.
- beyond measure అపారముగా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).