bias

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, వొగ్గుట, వొరుగుట, పక్షముగా వుండేటట్టుచేసుట, పక్షపాతముగావుండేటట్టుచేసుట.

  • Relationship may bias a judge బంధుత్వముచేతన్యాయాధిపతి పక్షపాతము చేయడము కద్దు.
  • he was biassed in their favour అతను వాండ్ల యందు పక్షపాతముగా వుండినాడు.

నామవాచకం, s, పక్షము, పక్షపాతము, వొగ్గు.

  • I saw his bias in their favorఅతడు వాండ్లతట్టు వొరిగివుండేటట్టు తెలిసింది.
  • the bias changes the direction of the bowl ఆగుండు కొంచెము వంకరగా వుండుటవల్లసరిగ్గా పారలేదు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=bias&oldid=460407" నుండి వెలికితీశారు