bible
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
(Literally The books)గ్రంధములు,The new Sanskrit edition says ధర్మపుస్తకము.
- other versions say ఖ్రీస్తుమత గ్రంధము.
- Names of the Books in the Bible: as rendered in the Sanscrit.
- Canarese, Tamil, and Bengali versions.
- OLD TESTAMENT ఆదిభాగము,పాతవొడంబడిక.
- NEW TESTAMENT అంతభాగము, ధర్మపుస్తక శేషాంశ: (SNT).
- Genesis అది పుస్తకము, మొదటి ఆగమము, మోశేయొక్క మొదటికాండExodus యాత్రాపుస్తకము, రెండో ఆగమము, రెండో ఆగమము, రెండోకాండ.
- Leviticus లేవేయ పుస్తకము, మూడో ఆగమము.
- Numbers గణనా పుస్తకము, నాలుగో ఆగమము.
- Deut ద్వితీయవివరణ, అయిదో ఆగమము.
- Joshua యెహోశూయ, యేశవా పుస్తకము.
- Judges విచార కర్తృ వివరణ, న్యాయాధిపతుల పుస్తకము.
- Ruth రూథ, రుత్తె.
- Sam. శిమూయేల్, శమువేల్.
- Kings రాజావళి, రాజులు.
- Chronicles వంశావళి దినముల ఆగమము.
- Neh. నిహిమేయ, నెఖెమీయ, Esther హెష్టరు, యేస్తరు.
- Job అయాబు,యోబుడు.
- Psalms గీతము, సంగీతములు, కీర్తనములు.
- Proverbs హితోపదేశము,సాలోమని వాక్యములు, సామితెలు.
- Eccl. ఉపదేశక, ప్రసంగి యొక్క పుస్తకము, ప్రసంగియబోధనము, Song పరమగీత, సాలోమని ఉత్తమమైనపాట,శలోమోన కీర్తనము.
- Isaiah యిశయియ, యోశాయా.
- Jerem యిరిమియి, యేరేమియ.
- Lamentations విలాపము, యేడ్వడము, దుఃఖాలాపనము.
- Ezekiel యిశికేయల్, యెశేకియే.
- Daniel దానీయెల్.
- Hosea హేశెయి.
- Joelయోయెల్.
- Amos ఆమొస్.
- Obad. ఉబియ.
- Jonah యూనస్.
- Micah మీఖా.
- Nahum నహూం Habak హబక్కుక్.
- Zeph. సిఫనియ.
- Haggai హగేయZechariah సిఖరీయరు.
- Malachi మలాఖి.
- Names of the Books of the New Testament, "ధర్మపుస్తకస్య శేషాంశః " (SNT).
- Matthew మథి, మత్తేయు.
- Mark మార్క, మార్కు.
- Luke లూక, లూకా.
- John యోహ ్ ,యోవాను.
- Acts ప్రేరితవారిక్రియలు, ఆపోస్తల నడతలు.
- Romansరౌమీయ, రౌమర, Cor.
- కరింతీయ, కోరింధల.
- Gal. గలాతియ.
- Revelationsప్రకాశితభవిష్యద్వాక్యము, ప్రకటనము; బైలు పెట్టిన విశేషము, ప్రత్యక్షపుపుస్తకము.
నామవాచకం, s, in line 7 for అంతభాగము read అంత్య భాగము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).