bid
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, to command ఆజ్ఞాపించుట.
- he bade them go వాండ్లనుపొమ్మన్నాడు.
- he bade me be of good ఆయన నన్ను ధైర్యముగావుండుమనెను.
- to invite పిలుచుట.
- he bade us to dinner మమ్మునభోజనానికి పిలిచినాడు.
- to offer యిస్తాననుట.
- he bid ten rupees forthis at auction యేలములో దీన్ని పదిరూపాయలకు అడిగినాడు.
- hebade us farewell మాకు దండము బెట్టిపోయి వస్తానన్నాడు.
- he bade adieuto the world లోకానికి ఒకదండము పెట్టినాడు, అనగా సన్యసించినాడు,చచ్చినాడు.
- he bade, them defiance వాండ్లను తిరస్కరించినాడు.
- Shebids fair to be a beauty యిది పెద్దపెరిగితే, అందకత్తెగా వుండును.
- he bids fair to be a good scholar వీడు ముందరికి మహాపండితుడుగావుండబోతాడు.
the past of Bid, See to Bid, Do as you are bid ఆజ్ఞ ప్రకారముచెయ్యి.
- cannot you do as you are bid? చెప్పిన ప్రకారము చెయ్యి.
నామవాచకం, s, ఏలములో అడగడము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).