bill
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, a bird's bill ముక్కు .
- or account లెక్క, చీటి.
- a bill of exchangeహుండి.
- a bill of inditement ఫిర్యాదు.
- in parliament మనివి, అర్జి.
- the bill of rights యిది ఒక చట్టము పేరు.
- bill of leading సరుకులపట్టి.
- bill of mortality చచ్చినవాండ్ల పట్టి, ఖానెసుమారులెక్క.
- bill of fare భోజనపదార్థములపట్టి.
- bill of Sale విక్రయచీటి.
- or advertisement ప్రకటన కాకితము.
- a knife for hedging పాళకత్తి, మచ్చుకత్తి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).