billet
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, సోజర్లుకు చోటిమ్మని చీటీ వ్రాసుట.
- he billeted four soldiers upon me నలుగురు సోజర్లుకు నా యింట్లో చోటిమ్మని వ్రాసినాడు.
నామవాచకం, s, చీటి.
- of wood వంట చెరుకు, మొద్దుకట్టె.
- a ticket for quartering soldiers విడిది చీటి, అనగా సోజరుకు ఫలానివాడు,యింట్లో చోటు యివ్వవలసిందని యిచ్చిన చీటి.
- a love letter నాయకుడునాయకికి వ్రాసుకొనే చీటి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).