bind
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, కట్టుట, బంధించుట.
- they bound him with fetters వాడికిసంకెళ్ళు వేసినారు.
- he bound the serpent with spells ఆ పామును తడకట్టినాడు.
- to bind a book పుస్తకమును జిల్లుకట్టుట.
- this food binds thebelly యీ ఆహారము మలమును బంధిస్తున్నది.
- they bound him over toprosecute వాడివద్ద ఫిర్యాదు ముచ్చలిక తీసుకొన్నారు.
- they bound himover to keep the peace దుష్టతనము చేయకుండా జామీనుపుచ్చుకొన్నారు.
- he bound himself by a curse to do this దీన్ని చేస్తానని వొట్టుపెట్టుకొన్నాడు.
- this ship is bound to Calcutta యిది కలకత్తాకు పొయ్యేవోడ.
- I am bound to confess it నేను దాన్ని వొప్పు కోవలసి వచ్చినది.
- I will be bound to say he is gone వాడు నిశ్చయముగా పోయి వుండును.
- I am bound to him by many ties నేను అనేక విధాల అతనికి బధ్దుడై వున్నాను.
- I am your bounden servant నేను తమకు బద్ధుడైన దాసుణ్ని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).