binding
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, జిల్దు. విశేషణం, obliging by a promise &c.
- విధిలేనిదైన,తిరగరాని.
- making costive మలబద్ధమైన.
- a childs signature is not binding పిల్లగాని చేవ్రాలు చెల్లదు.
- a promise exacted by fear is not binding భయపెట్టి అనిపించుకొన్న మాట మాట కాదు.
- black gram is binding మినుములు మల బంధము చేసేటిది.
- the award shall be binding and binding conclusive on both parties ఆ తీర్పువు భయవాదులకున్ను విధి లేనదిగానున్ను వుండవలసినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).