black
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, నల్లగాచేసుట, నలుపెక్కేటట్టు చేసుట.
- by touching the pot I blacked my hands ఆ కుండ ను తాకినందున నా చేతులు మసి అయినది.
- he blacked my shoes నా చెప్పులకు నల్లవర్ణము వేసినాడు.
నామవాచకం, s, or Blackness నలుపు కప్పు.
- a black moor నల్లవాడు, అనగా సద్దీవాడు.
- to wear black నల్లవుడుపు వేసుకొని వుండినది.
- Collyrim కాటుక.
విశేషణం, నల్లని, నలుపైన.
- a large black ant గండుచీమ, కొండచీమ.
- a small black ant చలిచీమ.
- they beat him black and blue వాడివొళ్ళంతా కమిలి పొయ్యేటట్టు కొట్టినారు, కందిపొయ్యేటట్టు కొట్టినారు.
- the black art శూన్యము, పంపు, a very black crime అఘౌరమైన పాపము.
- the black cock అడివికోడి.
- black earth రేగడభూమి.
- a black eyed girl కువలయలోచన.
- a black eye దెబ్బతాకి కమిలిన కన్ను.
- he has got a black eye వాడికన్ను దెబ్బతాకి కమిలి వున్నది.
- a handsome black girls (meaning an English girl of dark complexion: Addisons Tatler) చామని చాయగా వుండేపడుచు.
- Charles II.
- of England is described as being a black man అతను చామని చాయగా వుండేవాడు.
- he looked black at me నన్ను చూచి ముకము మాడ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).