blank
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- నామవాచకం, s, వ్రాయనిది, వ్రాయక విడిచిన స్థలము.
- he left blanks for the names పేర్లకుగాను వుత్తచోట్లు విడిచి పెట్టినాడు.
- his life is nowa perfect blank వాడు యిప్పుడు మిక్కిలి నిర్విణ్నుడై వున్నాడు.
- In a lotteryఉత్తచీట్లు.
- విశేషణం, ఉత్త, వట్టి.
- unwritten వ్రాయని.
- blank paper వట్టి కాకితము,వ్రాయని కాకితము.
- Leave a space blank here యిక్కడ వ్రాయకుండాకొంచెము చోటువిడువు.
- a blank cadjan book అలేఖము.
- he looked veryblank వాడి ముఖము వెల వెల బోయినది.
- a poem written in blank verseయతి ప్రాసలేక చెప్పిన కావ్యము.
- a blank cat-ridge గుండులేని తోటా.
- a blank ticket వుత్త చీటి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).