blaspheme
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- క్రియ, విశేషణం, (the literal meaning of this word is misapplication) అప్రయోగము, దుష్పరయోగము.
- to speak irreverently of God దేవుణ్ని గురించి అమర్యాద మాట్లాడుట, దైవదూషణ చేసుట.
- SNT.and BNT.say నిందచేయుట.
- F.and R.say దూషించుట.
- క్రియ, విశేషణం, పరిభవించుట, మొక్కవలసిన దాన్నివెక్కిరించుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).