bless

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, దీవించుట, అనుగ్రహించుట.

  • to praise స్తుతించుట.
  • Men bless God,God blesses men మనుష్యులు దేవుణ్ని స్తుతిస్తారు, దేవుడు మనుష్యులుదేవుణ్ని స్తుతిస్తారు, దేవుడు మనుష్యులను అనుగ్రహిస్తాడు.
  • (The Hindus imagine it absurd that men should bless God) God blessed them with a sonస్వామివాండ్లకు ఒక కొడుకును కృపచేసినాడు.
  • God blessed his efforts అతని యత్నములను దేవుడు వొనగూర్చినాడు.
  • God bless your Majesty దేవుడుతమను అనుగ్రహించుగాక.
  • At last his native country blest his eyes తుదకు తన దేశమును మళ్ళీ చూచేటప్పటికి వాడి కండ్లపండుగ అయినది.
  • bless me!అయ్యో అయ్యో, bless your simplicity! అయ్యో పిచ్చివాడా, యివి రెండున్నుతుచ్ఛ మాటలు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bless&oldid=924826" నుండి వెలికితీశారు