blindfold
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, కండ్లకు గంతకట్టిన.
- he carried me blindfold through the business ఆ వ్యవహారము నాకు తెలియనీయక నన్ను కొనే గడిపించినాడు.
- The Hindu girls are married blindfold హిందూ పడుచులు అజ్ఞానదశగా పెండ్లిచేయ బడుతారు.
- I bought the horse blindfold ఆ గుర్రాన్ని కండ్లుమూసుకొని కొన్నాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).