block
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, మొద్దు.
- a block of wood కొయ్య, మొద్దు.
- Some pictures, and books are printed from blocks of wood.
- కొన్ని పటములున్ను, పుస్తకములున్ను కొయ్య మొద్దుపడి అచ్చులతో అచ్చు వేస్తారు.
- A block cutter కొయ్యమొద్దుల మీద పడెచ్చులు చెక్కేవాడు.
- carpenters block దాలికర్ర, వడ్లవాడు కొయ్యచెక్కేటప్పుడు యెత్తుగా పెట్టుకొనే మొద్దు దుంగకొయ్య.
- block of stone రాతిబండ.
- the culprit was brought to the block ఆ నేరస్తునితల నరకబడ్డది.
- He escaped the block వాడి తలతప్పింది.
- a stumbling block అభ్యంతరము, ప్రతిభంధకము, భంగము.
- he put this stumbling block in my way నాయత్నమును భంగపరచినాడు.
- a large pulley పెద్దకప్పి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).