blunt

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
  • క్రియ, విశేషణం, పదునుపోగొట్టుట, మొక్కచేసుట, మొద్దుచేసుట.
  • విశేషణం, మొద్దైన, మొక్కబోయిన, మొండియైన.
  • blunt knife మొద్దు కత్తి, పదనులేని కత్తి.
  • blunt cartridge గుండులేని తోటా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=blunt&oldid=924899" నుండి వెలికితీశారు