blush
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - నామవాచకం, s, యెరపు, సిగ్గు.
- at the first blush this appears unjust పైకిచూస్తే అన్యాయము వలె తోస్తున్నది.
- క్రియ, నామవాచకం, యెర్రబారుట, సిగ్గుపడుట.
- she blushed with shame సిగ్గుచేత దాని ముఖము యెర్రబారింది.
- she blushed at this యిందుకు సిగ్గుపడ్డది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).