Jump to content

bob

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • (file)
  • క్రియ, విశేషణం, యిటూ అటూ వేలాడుట, వూగాడుట, తొలగతీసుకొనుట.
  • she had a pearl bobbing at her nose దానిముక్కున ముత్యము వేలాడుతుండెను.
  • he bobbed his head to avoid the blow ఆ దెబ్బను తప్పించుకోవడానకు తలనుతొలగ తీసుకొన్నాడు.
  • నామవాచకం, s, కాయ.
  • an ornment జుమికి, బులాకి, కప్పై కుచ్చు, మొదలైనవి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bob&oldid=924927" నుండి వెలికితీశారు