boil

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • క్రియ, నామవాచకం, కాగుట, వుడుకుట, పచనమౌట.
  • To boil over పొంగుట, మసలుట.
  • I saw he was boiling with rage వాడు కోపముతో మండుతూ వుండగా చూస్తిని.
  • the water boiled away ఆ నీళ్ళు యిగిరిపోయినది, యగర కాగినది.
  • క్రియ, విశేషణం, కాచుట, వుడకపెట్టుట, పచనము చేసుట.
  • నామవాచకం, s, కురుపు, గడ్డ, పుండు.
  • a raja boil (gangrene or carbuncle) రాచపుండు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=boil&oldid=924951" నుండి వెలికితీశారు