bone

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
  • క్రియ, విశేషణం, యెముకలు లేకుండా తీసివేసుట, దొంగిలించుట.
  • నామవాచకం, s, యెముక, అస్తి.
  • the back bone వెన్నుపూస.
  • the cheek bones కటుమర్లు.
  • the collar bones మెటకొంకులు, జత్రువు.
  • a thin fish bone చేప ముల్లు.
  • a stay bone సన్నబద్ద, పలచనిబద్ద.
  • a bone or difficulty చిక్కు తంటా, పీకులాట.
  • the bone of contention కలహాస్పదము, వ్యాజ్యాస్పదము.
  • I have a bone to pick with him వాడికి నాకు వక పీకులాటవున్నది.
  • he gave them a bone to pick వాండ్లకు వక పీకులాట పెట్టినాడు.
  • they examined his accounts to the వాడి లెక్కను సమర్మముగా విచారించినారు.
  • he made no bones of translating the letter ఆ జాబును భాషాంతరము చేయడానకు వాడు అనుమానించలేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bone&oldid=924992" నుండి వెలికితీశారు