Jump to content

borrow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, (money) అప్పు తీసుకొనుట, ఋణముచేసుట, అరువుగా తీసుకొనుట.

  • he borrowed some money on a verbal promise కొంత రూకలను చెయిబదులుగా తీసుకొన్నాడు.
  • he has borrowed this from Johnson దీన్ని జాన్సన్ గ్రంధములో నుంచి తెచ్చుకొన్నాడు.

క్రియ, విశేషణం, read ఎరువుగా తీసుకొనుట.

  • Bosom, n. s.
  • (add,) he was walking with Lazarus in his borrowలాజారస్సును చంకన బెట్టుకొని నడుస్తూ వుండెను.Luke XVI.23.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=borrow&oldid=925044" నుండి వెలికితీశారు