both

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, and conj. ఉభయ, రెండు.

  • both have arrived యిద్దరు చేరినారు.
  • both parties ఉభయులు, ఉభయత్రులు, యిరువర్లు.
  • on both tides ఉభయ పక్షముల యెందున్ను.
  • at both ends రెండు మొనల.
  • It is often understood; thus, both he and I came వాడూ నేను వస్తిమి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=both&oldid=925057" నుండి వెలికితీశారు