Jump to content

bow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, వంగుట, వాలుట.

  • he bowed to them వాండ్లకు దండము పెట్టినాడు.
  • I bow to your opinion మీ యభిప్రాయమునకు లోబడుతాను.

నామవాచకం, s, a salute వందనము, దండము.

  • to make a bow దండము బెట్టుట.
  • bow for arrows విల్లు.
  • a peller bow వుండవిల్లు.
  • a knot with bows దూముడి.
  • She wore bows of ribbon on her shoulder అది భుజము మీద కుచ్చులు వేసుకొని వుండినది.
  • the bows of a ship అనీం.
  • (aneem) వాడ ముఖము యొక్క చంపలు.
  • a bow used by cotton cleaners దూదేకుడుబద్ద.
  • or fiddle stick పిడ్డిలు వాయించే కొయ్య.
  • Rain bow ఇంద్ర ధనస్సు.
  • bow legged దొడ్డి కాళుగల.

క్రియ, విశేషణం, or to Bend వంచుట, వాల్చుట.

  • he bowed his head తలవంచిననాడు, వందనము చేసినాడు.
  • they bowed their knees మోకాలించినారు.
  • bow down thine ear అవధరింపుమా, ఆలకించండి.
  • Poverty bowed him down దరిద్రము వాణ్ని అణిచినది, కుంగకొట్టినది.
  • or beat cotton దూదేకుట.
  • see bowed.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bow&oldid=925093" నుండి వెలికితీశారు