Jump to content

bowels

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పేగులు.

  • his bowels were freely opened వాడికి చక్కగా భేది అయినది.
  • a son of his own bowels కడుపున బుట్టిన కొడుకు.
  • In the bowels of the earth భూమధ్యమందు.
  • or mercy అంతఃకరణ.
  • having bowels of compassion కడుపులో విశ్వాసము గలవాడై.
  • having his bowels moved with compassion వాడికడుపు మండినందున.
  • his bowels yearned వాడి కడుపు మండినది, వాడికి అయ్యో అని తోచినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bowels&oldid=925097" నుండి వెలికితీశారు