bowl
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, దొల్లించుట.
- I saw him bowling along వాడు గుడుగుడుమనిదొల్లగా చూస్తిని, అనగా వాడు గుడుగుడుమని రాగా చూస్తిని.
గిన్నె,భోగిణి, of a lamp ప్రమిదె.
- an earthen bowl సానిక.
- thebowl of a tobacco pipe చిలము, అనగా పొగతాగే సుంగాణి కొనను నిప్పువేసే చిలము.
- in poetry కలశము.
- or ball గుండు.
- to play at bowlsగుండ్లాడుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).