Jump to content

brand

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, వాత, శునకముద్ర.

  • or fire brand కొరివి, ఉల్కా.
  • or stigmaనేరస్తుడని తెలిసేటట్టు పొడిచిన పచ్చ మొదలయిన గురుతు.
  • or swordఖడ్గము, యిది కావ్యములో వచ్చేమాట.

క్రియ, విశేషణం, వాత వేసుట, శునకముద్రవేసుట, నేరస్థుడి ముఖములో పచ్చ పొడుచుట, భ్రష్టుణ్నిగా చేసుట.

  • they branded my name on the boxes ఆ పెట్టెల మీద నా పేరుగల ముద్రను కాల్చి వేయబడ్డది.
  • they branded him with infamy వాడిమీద నింద కట్టినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=brand&oldid=925150" నుండి వెలికితీశారు