Jump to content

bread

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, రొట్టె.

  • he was locked up for a week on bread and water వాడికి బుద్ధివచ్చేటట్టు వారం దినాలు ఒక గదిలో వేసి మూసిపెట్టి కూడు నీళ్ళు పెట్టినారు.
  • he gave them sixpence for bread and cheese వాండ్లకు గంజిమెతుకులకు అయ్యేటట్టు పావలా యిచ్చినాడు.
  • or food ఆహారము, గ్రాసము.
  • Support or maintenance జీవనము, బ్రతుకు.
  • he took away my bread నా బ్రతుకు చెరిచినాడు, నా కూటిలో రాయి వేసినాడు.
  • daily bread నానాటి బత్తెము.
  • Give us this day our daily bread నానాటి బత్తెమును నేటికి యివ్వవలెను.
  • dry bread వట్టి కూడు, శుష్కన్నము.
  • consecrated bread ప్రసాదము.
  • Loaves or loaves of bread రొట్టెలు.
  • Bread అనే శబ్దమునకు బహువచనము లేదుగనుక Breads అని యెంతమాత్రము అనకూడదు, అయితే Loaves of bread రొట్టెలు.
  • one loaf of bread ఒక రొట్టె.
  • Ten loaves of bread పదిరొట్టెలు, యీ ప్రకారము చెప్పవచ్చునే గాని a bread, one bread అని చెప్పకూడదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bread&oldid=925177" నుండి వెలికితీశారు