breaking
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, or failure తప్పదము, భంగము, or eruption పేలినది,పోసినది.
- promise breaking ఆడి తప్పడము.
- Sabbath breaking ఆదివార వ్రత భంగము అనగాఆదివారమునాడు లౌక్యములో ప్రవర్తించడము.
- there was a breaking out on the skinచిడుములు చమరకాయలు యీలాటివి వుండినవి.
- a breaking up of the constitutionసన్నిపాతము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).