breast
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, రొమ్ము, వక్షస్థలము, యెద, స్తనము.
- an infant at the breast చంటిపిల్ల.
- Milk from the breast చనుబాలు.
- he was lying on his breast బోర్లపడి వుండినాడు.
- the wall was breast high ఆ గోడరొమ్ముల పొడుగు వుండినది.
- or mind హృదయము, మనసు.
- he made a clean breast తాను చేసిన పాపమంతా వొప్పుకొన్నాడు.
- keep this in your own breast దీన్ని నీ మనసులోనే పెట్టు.
- a breast of mutton నానుబోర.
క్రియ, విశేషణం, యెదరెక్కుట.
- he breasted the waves అలలకు యెదురీదినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).