breed
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, to sit on eggs గుడ్లు పొదుగుట.
- to breed over తలపోసుకొనుట, చింతించు, ఆలోచించుట.
క్రియ, నామవాచకం, పుట్టుట, జన్మించుట, కనుట, పిల్లను వేసుట.
- She breeds every year అది ప్రతి సంవత్సరమున్ను కంటున్నది.
- Goats breed twice a year మేకలు సంవత్సరానికి రెండుమాట్లు యీనుతవి.
- the birds bred in this placeఆ పక్షులు యిక్కడ పిల్లలు పెట్టినవి.
- a horse of good breed మంచిజాతి గుర్రము.
- a horse of English breed యింగ్లీషు గుర్రమునకు పుట్టిన గుర్రము.
- he is of a good breed మంచివంశములో పుట్టినవాడు.
- a mongrel breed సంకరజాతి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).