brevet

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, విశేషాధికార పత్రికె, అనగా దండులో ఒక దొరసంబళము తీసుకొనినియతముగా వుండే వుద్యోగమును వుండగా విశేషముగా దానికి పై వుద్యోగమునుకలగచేసే విశేషాధికార పత్రిక, అయితె ఆ విశేష వుద్యోగమునకు మర్యాద స్వతంత్రములుమాత్రమేగాని మునుపటి వుద్యోగపు సంబళమేను.

  • a captain who is major by brevetకేప్ట ్ సంబళము తీసుకొని విశేషాధికార పత్రికచేత మేజరు కితాబును పొందివుండేవాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=brevet&oldid=925208" నుండి వెలికితీశారు