brew
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కాచుట.
- Ale, Beer, Porter సారాయీలను కాచుట.
- or tomingle కలుపుట, మిశ్రమము చేసుట.
- he brewed some punch కొంచముపానకముకలిపినాడు.
- to plot or contrive కల్పించుట, కలగచేసుట.
- there is a storm brewing ఘాలివాన ఆరంభమోతున్నది.
- I saw there was a qurrelbrewing ఒక జగడము కలిగేటట్టు నాకు తెలిసినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).