brighten
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, మెరుగుబెట్టుట, నిగనిలాడేటట్లుచేసుట.
- Rubbing brightens the colour రాయడముచేత ఆ వర్ణానికి మెరుగుపుట్టుతుంది.
- Joy brightens the heart సంతోషము మనస్సుకు వుల్లాసము కలుగచేస్తుంది.
క్రియ, నామవాచకం, నిగనిగలాడుట, తళతళమని మెరుసుట, నిర్మలముగావుండుట, స్వచ్ఛముగా వుండుట.
- When the east brightens with day తూర్పు తెల్లవారేటప్పుడు.
- the east was now brightening యింతలో తూర్పుతెల్లవారినది.
- I saw her eyes brighten with joy దానికండ్లు ఆనందముచేతవుజ్వలిస్తుందని నాకు తెలిసింది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).