broach
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, or Begin మొదలు బెట్టుట, ఆరంభించుట, తెరుచుట, బెజ్జమువేసుట.
- to broach a cask పీపాయను తెరుచుట, పొడిచి తియ్యడానికి మొదలు బెట్టుట.
- the caskwas broached yesterday and it is empty to-day ఆ పీపాయను నిన్న తెరిచి యెత్తడమునకు మొదలు పెట్టినారు, నేడు ఖాలి అయిపోయినది.
- or to utter చెప్పుట,ప్రస్తాపము చేసుట.
- he broached the subject ఆ సంగతిని ప్రస్తాపము చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).