broken
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, పగిలిన, విరిగిన, తెగిన,చిట్టలిన, చితికిన.
- a brokenwall యిడిసిన గోడ.
- a broken rope తెగినతాడు.
- her speech was broken with sighs నడమ నడమ పెద్ద వూపిరి విడుస్తూ మాట్లడిది.
- broken pieces of stone జల్లి, జల్లపొడి.
- broken victuals తిని మిగిలినది.
- మిగిలినవుచ్ఛిష్టము, యెంగిలి.
- he speaks broken English వాడు అభాసయింగ్లీషు మాట్లాడుతాడు.
- I had some broken sleep నాకు నిద్రపట్టీపట్టక వున్నది.
- broken ground మెరకాపల్లముగా వుండేభూమి.
- the captain was broken; or dismissed ఆ కేప్టన్న తోసివేయ బడ్డాడు.
- a brokendown horse డీలైపోయిన గుర్రము.
- a broken kneed horse మోకాలువిరిగిన గుర్రము.
- that merchant has broken వాడు దివాలాయెత్తినాడు.
- broken hearted కుంగిన.
- heart broken damsels వ్యసనముతోకుంగిన పడుచులు.
- a heart broken with grief వ్యసనముతో కుంగిన,మనోవ్యాధితో కుంగిన.
- a broken old man వుడిగిన ముసలి వాడు.
- broken in or trained మరిపిన, అలవరించిన.
- the work is broken off సంభాషణనిలిచిపోయినది.
- broken periods చిల్లర దినములు.
- a broken winded horse రొమ్ము పగిలిన గుర్రము.
- a broken down gentleman ఆయుష్యదూరుడు,కులభ్రష్టుడు.
- broken grain నూకలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).