Jump to content

bruise

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, నలగగొట్టుట, చిదగగొట్టుట.

  • I bruised my handనాచెయ్యి నలిగింది.
  • In falling down I bruised my arm పడిభుజము తోలు దోక్కొనిపోయినది.
  • he bruised the tin pot by letting it fall ఆ చెంబు పడి చొట్టపోయినది.
  • or pound దంచుట,తొక్కుట.
  • he bruised the garin వడ్లను దంచినాడు.

నామవాచకం, s, నొక్కు, సొట్ట, దోగుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bruise&oldid=925321" నుండి వెలికితీశారు