Jump to content

bulk

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, లావు, గాత్రము, స్థౌల్యము, పరిమాణము.

  • On accountof the bulk of the book పుస్తుకము గొప్పదిగనక.
  • From his bulk thehorse could not carry him వాడి స్థాల్యానికి వాణ్ని ఆ గుర్రముమోయ నేరదు.
  • This illness diminished his bulk యీ రోగముచేత వాడివొళ్లు కరిగింది.
  • the majority or greatest part అధికాంశము.
  • Some of them are Musulmaus but the bulk of them are Hindusవాండ్లలో తురకలు కొందరే గాని శానామంది హిందువులుగా వున్నారు.
  • the bulk of his books are old ones వాది పుస్తుకములలోముప్పాతిక పాలు పాతవి he sold the cotton by the bulk వాడుపత్తిని మొత్తముగా అమ్మినాడు.
  • the sample is superior to the bulkమాదిరి చూపించినది మంచిదిగాని తెచ్చినది మంచివి కావు.
  • the shipbroke bulk వాడ సరుకు కొంత దిగింది.
  • the projecting part of abuilding ; a terrace called pial or pyall at Madras తిన్నె .

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bulk&oldid=925378" నుండి వెలికితీశారు