bullion
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పాళము, ఖడ్డి, యిది వెండి బంగారును గురించినమాట.
- gold bullion బంగారుఖడ్డి, బంగారు పాళము.
- silver bullion వెండి ఖడ్డీ,వెండిపాళము.
- epaulettes are made are of bullion దండు దొరల భుజాభ,రణములు వెండి బంగారుతో చేయబడుతవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).