bully
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, బెదిరించుట, గద్దించుట, బుడ్డ బెదిరింపులు,బెదిరించుట, ధాము ధూము చేసుట, జంభాలుకౌట్టుట, రొస్టుచేసుట. నామవాచకం, s, గద్దించేవాడు, గుడ్డిబెదిరింపులు, బెదిరించేవాడు.
- జంభాలఖోరు, ఉత్తర కొమార ప్రజ్ఙలు పలికేవారు, రౌష్టుచేసేవారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).