cancel

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, రద్దు చేసుట, కొట్టి వేసుట.

  • పాటా కొట్టుట.
  • [ ] యీ గుర్తు పెట్టు.
  • the order was cancelled ఆహుకుము రద్దు చేయబడ్డది.
  • a cancelled leaf రద్దు అయిపోయిన కాకితము, తోసివేయబడ్డ కాకితము.

నామవాచకం, s, కొట్టివేయడము, రద్దు చేయడము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cancel&oldid=925621" నుండి వెలికితీశారు