cancer

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, in the Zodiac కర్కాటకరాశి.

  • a disease పుట్ట, కొరకు, పుండు.
  • he has a cancer in his cheek వాడికి దవడ మీద పుట్ట బెట్టింది,పుట్టవలె కురుపు లేచింది.

"నేను కూడా మార్గదర్సి లొ చేరాను, ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను"

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cancer&oldid=925623" నుండి వెలికితీశారు