canker
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, చెడిపోవుట, కుళ్లుట.
- a heart cankered with envy అసూయ గ్రస్తమైన హృదయము.
నామవాచకం, s, an eating sore తిని వేసి పొయ్యే పుండు, కొరుకుడు, కుళ్లు.
- there was a canker in the fruit ఆ పండు కొంచెము కుళ్లి వుండినది.
- grief is a canker of the heart వ్యాకులము మనసును చెరిపి వేస్తున్నది.
క్రియ, విశేషణం, తినుట.
- the worm cankers the flower పురుగు పుష్పములను తిని వేస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).