canvas
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s., కిత్తాను, కితనార, దీనితో వాడ చాపలున్ను డేరలున్ను చేస్తారు.
- the troops were under canvas వాడ చాప కట్టి పోతూ వుండెను, మరిన్ని యీకిత నార గుడ్డ మీద పటములు వ్రాస్తున్నారు గనుక.
- the glowing canvas అంటే దివ్యమైన ప్రతిమ.
- Or soliciting వక కార్యము కొరకు సమ్మతిని ప్రార్థించుట, అనగా his canvas occupied four days నాలుగు రోజులు మనుషుల దగ్గెర మనవి చేస్తూ వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).