cap

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పొన్ను కట్టుట.

  • he capyed the stick with brass ఆ కర్రను విత్తళీపొన్ను కట్టినాడు.
  • to cap verses ఒకడు చెప్పిన శ్లోకము యొక్క కొన అక్షరమును మొదట గల శ్లోకమును మరివకడు చెప్పడము.

నామవాచకం, s, కుళ్లాయి, టోపి.

  • or ferrule పొన్ను or cover మూత.
  • cap of the knee మోకాలి చిప్ప.
  • you see that the cap fits you గుమ్మడి కాయల దొంగ అంటె భుజములు పట్టి చూచుకొన్నట్టు నేను అన్న మాటకు వాడికి రోషము వస్తున్నది.

క్రియ, విశేషణం, (add,) ప్రతిమాల చెప్పుట, అనగా వొకడు &c.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cap&oldid=925669" నుండి వెలికితీశారు