carcase
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పీనుగ, శవము.
- the felsh of an entire ox తలతోక కాళ్లు తోలు వినాయించి కడమ మాంసమున్ను యెముకలున్ను the carcase of the deer weighed ten pounds, and the offal weighed eight pounds మృగము యొక్క కాళ్లు తల తోక తోలు యెనిమిది పౌనులు వుండినవి, కడమ మాంసమున్ను యెముకలున్ను పది పౌనులు వుండినవి.
- phrase for the body దేహమనడమునకు యెగతాళిగా carcass అంటారు.
- the skeleton of a house కట్టీ కట్టక వుండే యిల్లు.
- పని తీరి తీరకవుండే యిల్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).