caricature

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, వికారముగా వ్రాసిన పటము.

  • this history is a mere caricature యిది కధ కాదు, వట్టి వికారమైన వర్ణన.
  • It is supposed that the tale of Harischandra is but అ caricature of the book of Job హరిశ్చంద్ర కథ జోబ్ అనే గ్రంధములో నుంచి తెచ్చుకొన్నదిగా వున్నది.
  • the caricature plant with green and white leaves బట్ట పువ్వు చెట్టు.

క్రియ, విశేషణం, to ridicule, represent unfairlyవికారముగా వర్ణించుట, విన్నవాండ్లు కన్న వాండ్లు నవ్వేటట్టుగావ్రాసుట, వర్ణించుట.

  • they caricatured him వాణ్ని వాండ్లు వికారముగావ్రాసినారు, వికారముగా వర్ణించినారు.
  • Cumming, in ApocalypticSketches, p.
  • 54.
  • says "Baptism was caricatured into andamulet" జ్ఙానన స్నానమును తీసుకొని పోయి వొక పిచ్చి తాయిత్తుచేసినారు.
  • they caricatured the teacher as a buffeon శంకరాచార్యులనుతీసుకొని పోయి వొక కింకరాచార్యులనుగా చేసిరి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=caricature&oldid=925739" నుండి వెలికితీశారు