Jump to content

carry

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మోసుకొని, పోవుట, వెంట బెట్టుకొని పోవుట.

 • he carried me with him నన్ను వెంట బెట్టుకొని పోయినాడు.
 • he carried his coat in his hand చొక్కాను చేతులో యెత్తుకొని పోయినాడు.
 • or to gain జయించుట, గెలుచుట.
 • or effect సాధించుట, జయించుట, నిర్వహించుట.
 • he carried his point తన పట్టును నెరవేర్చినాడు.
 • they carried the town by assault ఆ పట్టణమును లగ్ధ లెక్కి జయించినారు.
 • or bear ధరించుట.
 • She carried the child on her hip ఆ బిడ్డను చంకబెట్టుకొని పోయినది.
 • the horse carries his head very well ఆ గుర్రము తలను యెత్తుగా పెట్టుకొని పోతున్నది.
 • he carries a sceptre in his hand చేతిలో సెంగోలును ధరిస్తాడు, అనగా రాజముద్రను ధరిస్తాడు.
 • he always carries money in his pocket వాడు యేవేళా రూకలను జేబులో పెట్టుకొంటాడు.
 • the wind carried the sound ten miles గాలి చేత ఆ ధ్వని ఆమడ దూరము పోయినది.
 • this dog feteches and carries యీ కుక్క దేన్ని అయినా తెమ్మంటె తెస్తుంది, తీసుకపోతుంది.
 • he carried arms ten years పది యేండ్లు శిఫాయిగా వుండినాడు.
 • to carry away యెత్తుకొని పోవుట, కొంచ పోవుట.
 • he carried them away captive వాండ్లను చరబట్టుకొని పోయినాడు.
 • they besieged the town for ten days and at last carried it by the sword పది దినాలు ముట్టుడి వేసుకొని వుండి తుదకు కత్తి యెత్తి జయించిరి.
 • to carry down ఆ ప్రవాహము గోడలను యిడియగొట్టినది.
 • he carries himself wisely వివేకముగా ప్రవర్తిస్తున్నాడు.
 • to carry into execution జరిగించుట, నడిపించుట, నెరవేర్చుట.
 • to carry off తీసుకొనిపోవుట, తోలుకొని పోవుట.
 • a fever carried him off జ్వరము వాణ్నితుంచుకొని పోయినది.
 • tocarry on జరిగించుట, సాగించుట.
 • to carry on trade వర్తకముజరిగించుట.
 • he carried on the school for twenty years ఆ పల్లి కూటమునుయిరువై యేండ్ల దాకా జరిపించినాడు.
 • they carried on the war for ten years పది యండ్లు యుద్ధము చేసినారు.
 • they carried the hedge round the garden తోట చుట్టూ కంచె వేసినారు.
 • he carries himself as a friend స్నేహితుడై ప్రవర్తించినాడు.
 • he carries talesl చాడీలు చెప్పుతున్నాడు he carried the business through ఆ పనిని కొనసాగించినాడు, the Government carried him through గవర్నమెంటువారు వాణ్ని కడతేర్చినారు.
 • he carried this bill through the House of Commons యీ చట్టమును పుట్టించే లాగున అందరును ఆమోదించేటట్టు చేసినాడు.
 • I carried him through the Ramayanam వాడికి రామాయణము కడవెళ్లా చదివించినాను.
 • the favour of God carried him through all these difficulties దైవకటాక్షము చేత వాడికి ఆపదలన్ని తప్పినవి.
 • they carried up the wall ten feet ఆ గోడను పది అడుగుల పొడుగు లేపినాను.
 • folly carries its punishment with it దుర్మార్గమును శిక్ష వెంబడించే వుంటుంది.
 • he carried it with a high hand దాన్నిదాష్టీకముగా జరిగించినాడు.
 • (in arithmentic) write two and carry one రెండు వేసి వకటిన్నవాత్సార్యా.
 • he carried the sun forward or over ఆ మొత్తమును పైన వేసుకొన్నాడు.
 • this carries no proof with it యిందుకు సాక్ష్యము లేదు.
 • this carried conviction to his mind యిందువల్ల వాడి మనసులో వుండే అనుమానము తీరింది.
 • he carries every thing before him వాడికి అన్ని విధాలా జయముగా వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=carry&oldid=925773" నుండి వెలికితీశారు