carve
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కోయుట.
- stone or wood తొలుచుట, చెక్కుట, మలుచుట.
- or meat కోసి పంచి పెట్టుట.
- in metal పోగర పని చేసుట లో నాటు పని చేసుట.
- he carved out a good business for himself తనమట్టుకు మంచిపనిని యేర్పరుచుకొన్నాడు.
క్రియ, విశేషణం, (add,) భాగించుట, విభాగము చేసుట. Blackstone1844.Vol.2. 107.
- The inheritance is vested in one person though divers estases may be carved out of it దాంట్లో నుంచివేరవేరే భాగములు చీలినప్పటికిన్ని దాన్ని గురించిన బాధ్యతవొకనికే వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).