castle
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, కోట, దుర్గము బురుజు, దివ్యమయిన యిల్లు, గడి.
- (which the English call Gharri.
- ) a man at chess చదరంగపు కాయ.
- a seat on an elephant హవుదా యేనుగ.
- to build castles in the air గొంతెమ్మ కోరికలు కోరుట, నేను యిది చేస్తాను అది చేస్తాను, అని బ్రహ్మాండ మయిన పనులు మనసులో వూరికే ఆలోచించుట.
- castle building వట్టి బులుపు, యిది సాధించి జయించ పోతానన్న తలంపులు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).